రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అమ్మాయిపై వెకిలి చేష్టలు
Published on Fri, 06/08/2018 - 08:08
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో షాకింగ్ వీడియో వెలుగు చూసింది. ఓ అమ్మాయిపై ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. హూగ్లీ జిల్లా చిన్సూరా నగరంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎగ్జిబిషన్‌కు తిలకిస్తున్న ఆమె వెనకాల నిల్చున్న ఓ వ్యక్తి వెకిలి చేష్టలకు దిగాడు. అయితే ఆ అమ్మాయి అతన్ని గమనించకపోగా, పక్కనే ఉన్న మహిళ గుర్తించి ఆమెను పక్కకు లాగింది. తనను గమనిస్తున్నారన్న విషయం అర్థమైన ఆ వ్యక్తి.. వెంటనే పక్కకు తప్పుకున్నాడు. ఘటన ఎప్పుడు జరిగింది? వీడియో ఎవరు తీశారన్న అంశాలపై స్పష్టత లేదు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కాగా, విషయం మీడియా ఛానెళ్లకు పాకింది. నిందితుడి గుర్తించిన వారు తమకు సమాచారం ఇవ్వాలంటూ హూగ్లీ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
#
Tags