amp pages | Sakshi

వందిస్తా.. ముద్దిస్తావా..!

Published on Thu, 12/26/2019 - 13:24

పశ్చిమగోదావరి, ద్వారకాతిరుమల: వంద రూపాయలు ఇస్తా.. ముద్దిస్తావా.. అంటూ బాలికను యువకుడు వేధించిన ఘటనపై ద్వారకాతిరుమల పోలీస్టేషన్‌లో బుధవారం కేసు నమోదైంది. ద్వారకాతిరుమల ఎస్సై ఎం. సూర్యభగవాన్‌ తెలిపిన వివరాలు ప్రకారం.. మండలంలోని తిమ్మాపురంలో నివాసం ఉంటున్న 12 ఏళ్ల బాలిక తండ్రితో కలిసి  మంగళవారం మధ్యాహ్నం పుల్లలు ఏరుకునే నిమిత్తం పొలానికి వెళ్లింది. అక్కడ పుల్లలు ఏరుకున్న తర్వాత తండ్రి ముందు గా వెళ్లిపోయాడు. అదేసమయంలో రామన్నగూడెం పంచాయతీ దేవినేనివారిగూడెంకు చెందిన  మోటమర్రి నాగసూర్య బాలాజీ అనే యువకుడు బాలిక వద్దకు వెళ్లి పుల్లల మోపు ఎత్తాడు. తర్వాత వంద ఇస్తాను.. ముద్దిస్తావా అంటూ ఆమె చేయి పట్టుకుని లైంగికదాడికి యత్నించాడు. బాలిక కేకలు వేసుకుంటూ అతడి నుంచి తప్పించుకుని ఇంటికి చేరి విషయాన్ని తండ్రికి చెప్పింది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు పొక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై చెప్పారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌