నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం!
Published on Wed, 07/03/2019 - 20:37
సాక్షి, నల్గొండ: రియాల్టర్, బిల్డర్ సోమ కేశవులును అర్ధరాత్రి హత్య చేసిన ఘటనలో మొత్తం నలుగురి పాత్ర ఉన్నట్లు జిల్లా పోలీసులు గుర్తించారు. కేశవులు హత్య లో అతని భార్య స్వాతి ప్రమేయం ఉందని, అతన్ని హతమార్చేందుకు రెండు నెలలుగా పలువురిని సంప్రదించినట్లు పోలీసుల విచారణలో తేలింది. తన ప్రియుడు ప్రదీప్తో కలిసి భర్త హత్య కు స్వాతి స్కెచ్ వేసింది. ఎస్పీ ఎలక్ట్రానిక్స్ పేరుతో సీసీ కెమెరాల షాప్ నిర్వహిస్తున్న ప్రదీప్, స్థానికులైన శివ, శ్రీను సహయం తీసుకున్నాడు. హత్య తర్వాత నిందితులకు ఎంజాయ్ చేయడానికి స్వాతి లక్ష రూపాయలు ఇచ్చింది. కాగా, పలువురితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న భార్యను తీరు మార్చుకోవాలని కేశవులు పలుమార్లు హెచ్చరించాడు.
#
Tags