amp pages | Sakshi

క్రికెట్‌ బ్యాటుతో కూతుర్ని కొట్టిచంపిన పోలీస్‌

Published on Sat, 02/22/2020 - 13:01

లక్నో : నేరస్తుల చేతికి బేడీలు వేయాల్సిన ఓ పోలీసు అధికారి చేతికే బేడీలు పడ్డాయి. క్షణికావేశంలో కన్న కూతుర్ని చంపి జైలు పాలయ్యాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వేద్‌ ప్రకాశ్‌ సింగ్‌ అనే పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ శుక్రవారం చదువుల విషయంపై కూతురితో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్యా మాటమాట పెరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన ప్రకాశ్‌ ఆమెను తీవ్రంగా కొట్టాడు. ఆ వెంటనే గాయపడ్డ కూతురును స్వయంగా ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆసుపత్రినుంచి తిరిగివచ్చిన తర్వాత కూడా ఇద్దరి మధ్య గొడవ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ప్రకాశ్‌ కోపం కట్టలు తెంచుకుంది.

క్షణికావేశంలో పక్కనే ఉన్న బ్యాటుతో కూతుర్ని కొట్టాడు. దెబ్బలు బలంగా తగలటంతో ఆమె కిందపడిపోయింది. స్పృహ కోల్పోయిన కూతర్ని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టమ్‌కు తరలించారు. అయితే ప్రకాశ్‌ కుటుంబసభ్యులు కేసును తప్పుదోవపట్టించటానికి చూశారు. తమ కూతురు తుపాకితో కాల్చుకుని చనిపోయిందని పోలీసులకు అబద్ధం చెప్పారు. పోస్టుమార్టమ్‌ రిపోర్టులో అసలు నిజం బయటపడటంతో ప్రకాశ్‌ తను చేసిన నేరం ఒప్పుకోకతప్పలేదు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌