వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
యువతిని ఈడ్చుకుంటూ వెళ్లిన కారు
Published on Mon, 02/17/2020 - 15:24
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని ఎస్ఆర్ నగర్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అలేఖ్య అనే యువతి రోడ్డు దాటుతుండా బైక్ ఢీ కొట్టింది. ఈ క్రమంలోనే వెనుక నుంచి వేగంగా వస్తున్న కారు ఆమెపై నుంచి దూసుకెళ్లింది. కారు చక్రాల మధ్యలో ఆమె ఇరుక్కుపోవడంతో కొంత దూరంపాటు ఈడ్చుకుంటూ వెళ్లింది. తీవ్ర గాయాలపాలైన అలేఖ్యను స్థానికులు హుటాహుటినా సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషయంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సమీపంలోని సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయింది.
#
Tags