amp pages | Sakshi

ఫేస్‌బుక్‌లైవ్‌లో..యువతి ఆత్మహత్య

Published on Tue, 06/12/2018 - 09:00

కోల్‌కతా : ఫేస్‌బుక్‌లో లైవ్‌ పెట్టి యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  సౌత్‌ 24 పరగణాస్‌ జిల్లాలోని సోనపూర్‌లకు చెందిన 18 ఏళ్ల యువతి తల్లి దండ్రులతో కలిసి నివాసం ఉంటుంది. యువతి తల్లి దగ్గరలోని ఓ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది.

గత శని వారం సాయంత్రం ఆలస్యంగా ఇంటికి వచ్చిన యువతి విచారంగా ఇంట్లోకి వెళ్లింది. సాయంత్రం 6.30 గంటలకు తల్లి డ్యూటీకి వెళ్లింది. ఆ సమయంలో యువతి తండ్రి, సోదరుడు కూడా పని నిమిత్తం బయటకు వెళ్లారు. ఒంటరిగా ఉన్న యువతి శనివారం రాత్రి ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.

కాగా ఆదివారం ఉదయం తల్లి ఇంటి వచ్చి తలుపులు తట్టినా తెరవకపోవడంతో ​కిటికిలోనుంచి తొంగి చూసి, విగత జీవిగా ఉన్న కూతురుని చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఆ యువతి మొబైల్‌ చూడగా ఫేస్‌బుక్‌ లైవ్‌లో ఓ యువకుడితో మాట్లాడినట్లు ఉందని, అతను ఆమె ప్రియుడు కావొచ్చని పోలీసులు తెలిపారు. కాగా తన కూతురు శనివారం సాయంత్రం విచారంగా ఇంటికి వచ్చిందని, దిగులుగా గదిలోకి వెళ్లిందని యువతి తల్లి పేర్కొన్నారు. పోలీసులు మృతదేహన్ని పోస్టుమార్టంకి తరలించి విచారణ చేపట్టారు.

Videos

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

Photos

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)