amp pages | Sakshi

ప్రియుడితో వివాహిత.. అత్యాచారం చేసిన బంధువులు

Published on Sun, 01/27/2019 - 09:11

అహ్మదాబాద్‌​ : ప్రియుడితో పారిపోవడానికి ప్రయత్నించిందంటూ ఓ వివాహితపై భర్త తరుపు బంధువులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా సెల్‌ఫోన్‌లో చిత్రికరించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. గుజరాత్‌, అహ్మదాబాద్‌ సమీపంలోని నానీ కరాజ్‌ గ్రామానికి చెందిన చెందిన ఓ వివాహిత అదే గ్రామంలో ఉంటున్న యువకుడితో ప్రేమలో పడింది. దీంతో భర్త, పిల్లలను వదిలి అతనితో ఊరు వదిలి పారిపోయేందుకు యత్నించింది.

విషయం తెలుసుకున్న భర్త తరుఫు బంధువులు ఆ ఇద్దరిపై దాడి చేశారు. తీవ్రంగా కొట్టి, ఆమె జుట్టును కత్తిరించారు. అయినా కోపం చల్లారక.. ఏడుగురు బంధువులు కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ దృశ్యాలను ఫోనులో రికార్డు చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది బాగా వైరల్ అయ్యింది. ఈ వ్యవహారం పోలీసులకు చేరడంతో.. అత్యాచారానికి పాల్పడిన మానిబెన్ బాబోర్, రాకేశ్ బాబోర్, రాజేశ్ బాబోర్‌, భరత్ మావి, నర్సింగ్ మావి, దినేశ్ పర్మార్, శైలేష్ బరియాలను అరెస్ట్ చేశారు.

Videos

లండన్ కు చేరుకున్న సీఎం జగన్

వ్యాక్సిన్ తో ముప్పు?.. ఏది నిజం?

తెలంగాణలో రైతుల్ని నిండా ముంచిన అకాల వర్షం

థియేటర్ కు వచ్చిన వారం రోజుల్లోనే..ఓటీటీలోకి కృష్ణమ్మ మూవీ..

ప్రభాస్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్..

RCB vs CSK: ప్లే ఆఫ్స్‌ బెర్తుకై చావో రేవో

లక్నో విజయం.. ఓటమితో ముగించిన ముంబై!అట్టడుగున

బుట్టబొమ్మకి బంపర్ ఆఫర్..

ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ అడ్రస్ గల్లంతు

చిన్నస్వామిలో కురిసేది సిక్సర్ల వర్షమే.. CSKకి ఇక కష్టమే..

Photos

+5

నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు

+5

Afghanistan Floods: అఫ్ఘాన్‌ కొట్టుకుపోయింది.. మిగిలింది శూన్యమే (ఫొటోలు)

+5

ఏపీలో గెలిచేదెవరు? జడ్జ్‌మెంట్‌ డే 4th June (ఫొటోలు)

+5

చందు వైఫ్ షాకింగ్ కామెంట్స్

+5

Sangeetha Sringeri: పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధి వద్ద నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

సంతోషంలో కావ్యా మారన్‌.. కేన్‌ విలియమ్సన్‌ను పలకరించి మరీ! (ఫొటోలు)

+5

అభిషేక్‌ శర్మ తల్లి పాదాలకు నమస్కరించిన శుబ్‌మన్‌ .. ఫొటోలు వైరల్‌

+5

ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా?.. ఫేమస్‌ టీటీ ప్లేయర్‌!(ఫొటోలు)

+5

ఒకప్పుడు చిన్నపాటి గదిలో.. ఇప్పుడు హీరోలకు ధీటుగా రూ.550 కోట్ల సంపద.. ఎవరో గుర్తుపట్టారా? (ఫొటోలు)

+5

Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్‌లో తెలుగు నటి (ఫోటోలు)