amp pages | Sakshi

ప్రేయసి పెళ్లి చెడగొట్టి.. ప్రేమికుడి ఆత్మహత్య

Published on Wed, 09/19/2018 - 12:42

సాక్షి, ప్రకాశం : ప్రేమించిన యువతి బంధువులు బెదిరింపులకు పాల్పడటంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నం మండలం ఈతముక్కలలో ఉద్రిక్తతకు దారితీసింది. వివరాల్లోకి వెళ్తే.. ఈతముక్కలకు చెందిన వెంకటకృష్ణ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. కానీ యువతి తరఫు పెద్దలు ఆమెకు వేరే పెళ్లి చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయన్ని జీర్ణించుకోలేకపోయిన వెంకటకృష్ణ ఆమె పెళ్లిని చెడగొట్టాడు. ఆ తర్వాత యువతి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు.

తమ అమ్మాయి పెళ్లి ఆగిపోవడంతో ఆమె తరఫు బంధువులు వెంకటకృష్ణపై బెదిరింపులకు దిగడంతో.. భయాందోళనకు గురైన వెంకటకృష్ణ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని మృతికి ఆ యువతి బంధువులే కారణమని భావించిన వెంకటకృష్ణ బంధువులు వారి ఇళ్లపై దాడులకు దిగారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరువర్గాల మధ్య జరిగిన రాళ్ల దాడిలో ఎస్సైకి కూడా గాయాలయ్యాయి. గ్రామంలో పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి అదనపు బలగాలను మోహరించారు.

Videos

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌