amp pages | Sakshi

ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించాడని..

Published on Fri, 06/15/2018 - 12:56

కేతేపల్లి(నకిరేకల్‌) : ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించడంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ యువతి ప్రియుడి ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. ఈ సంఘటన కేతేపల్లి మండలం కొండకిందిగూడెం గ్రామంలో గురువారం జరగింది.

బాధితురాలు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండకిందిగూడెం గ్రామానికి చెందిన పెరిక చంటి నకిరేకల్‌లోని ట్రాక్టర్‌ షోరూంలో కం ప్యూటర్‌ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో రెండేళ్ల నుంచి పత్తి తీసేందుకు ఇదే మండలంలోని కొత్తపేట గ్రామం నుంచి కొండకిందిగూడెం వస్తున్న మంద మౌనిక, చంటి  ఒకరినొకరు ప్రేమించుకున్నారు.

చంటి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి శారీరకంగా లోబరుచుకున్నాడు. తీరా పెళ్లి చేసుకోవాలని కోరితే నిరాకరించాడు. దీంతో బాధితురాలు ఇటీవల కేతేపల్లి పోలీసులను సం ప్రదించింది. పోలీసులు కౌన్సెలింగ్‌ ఇవ్వటంతో చంటి మూడు రోజులు గడువు కావాలని, తదనంతరం పెళ్లి చేసుకుంటానని ఒప్పుకున్నాడు.

పది రోజులుగా మౌనిక ఫోన్‌ చేస్తుండగా ఎత్తకుండా ముఖం చాటేశాడు. దీంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ మౌనిక చంటి ఇంటి ఎదుట ఆదోళనకు దిగింది. ఇది గమనించిన చంటి కుటుంబ సభ్యులు ఉదయమే ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. మౌనికకు మద్దతుగా మహిళా మండలి సభ్యులు ఆందోళనలో పాల్గొన్నారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌