ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సోమశిలకు 8646 క్యూసెక్కులు
Published on Wed, 12/14/2016 - 00:37
- జలాశయంలో 37.508 టీఎంసీల నీరు నిల్వ
సోమశిల: బంగాళఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాలకు సోమశిల జలాశయానికి మంగళవారం 8,646 క్యూసెక్కుల వంతున వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. జలాశయంలో 37.508 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయం నుంచి పెన్నార్ డెల్టాకు విడుదలవుతున్న నీటిని నిలుపుదల చేశారు. అలాగే ఉత్తర, దక్షిణ కాలువలకు కూడా నిలిపి వేశారు. ప్రస్తుతం జలాశయంలో 93.555 మీటర్లు , 306.501 అడుగు మట్టం నమోదైంది. జలాశయం వద్ద 18 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
#
Tags