రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కాకినాడలో కాజల్ సందడి
Published on Fri, 02/03/2017 - 23:15
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ) :
ప్రముఖ సినీ కథానాయిక కాజల్ అగర్వాల్ కాకినాడలోని సరోవర్పోర్టికో హోటల్లో సందడి చేశారు. ప్రపంచ కేన్సర్ డే సందర్భంగా సూర్య గ్లోబల్ ఆస్పత్రిలో శనివారం ఉదయం జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శుక్రవారం రాత్రి వచ్చారు. కాజల్‌ను చూసేందుకు పలువురు హోటల్ వద్దకు వచ్చినా ఆమె హోటల్ గదికే పరిమితమయ్యారు.
#
Tags