amp pages | Sakshi

కార్మికులకు ఏఐటీయూసీ అండ

Published on Sat, 07/16/2016 - 22:21

-     సీతారామయ్య, గట్టయ్య, రంగయ్య
 -    భూపాలపల్లి ఏరియూలో ‘పోరు యూత్ర’

 
కరీంనగర్/ కోల్‌బెల్ట్(వరంగల్) :  సింగరేణి కార్మికులకు అండగా నిలిచి హక్కులు సాధిస్తున్నది ఏఐటీయూసీ మాత్రమేనని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ కేంద్ర కమిటీ అధ్యక్షుడు వై.గట్టయ్య, ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామ య్య, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి మిర్యాల రంగయ్య అన్నారు. యూనియన్ చేపట్టిన ‘పోరు యాత్ర’ శుక్రవా రం భూపాలపల్లిలోని గనులు, డిపార్ట్‌మెంట్‌ల వద్ద కొనసాగింది. అనంతరం బ్రాంచ్ కార్యాలయంలో విలేకరులతో నాయకులు మాట్లాడారు. సింగరేణిలో టీబీజీకేఎస్ గుర్తింపు సంఘంగా గెలిచిన నాటి నుంచి నాలుగేళ్లలో కార్మికులు అదనపు పనిభారం, మానసిక ఒత్తిడి ఎదుర్కోవడమే కాకుండా సాధించుకున్న హక్కులను పోగొట్టుకున్నారని అన్నారు.
 
  కార్మికులకు సకల జనుల సమ్మె కాలపు వేతనాలు చెల్లించడానికి నిధులు లేవని ప్రకటిస్తున్న యాజమాన్యం సీఎస్‌ఆర్ నిధులను సీఎం బంధువులు, ప్రజాప్రతినిధులకు కేటాయించిం దని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంత రం మిగులు బడ్జేట్‌లో సింగరేణికి రూ.2000 కోట్లు కేటాయించి నూతన గనులు ఏర్పాటు చేయూల్సి ఉండ గా కంపెనీలో విచ్చలవిడి దుబారా కారణంగా సింగరే ణి తిరిగి బీఐఎఫ్‌ఆర్ పరిధిలోకి వెళ్లే పరిస్థితి నెలకొందన్నారు. పోరు యూత్రలో భాగంగా ఈనెల 18న కొత్తగూడెంలో నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు కొరిమి రాజ్‌కుమార్, మొటపలుకుల రమేష్, కొరిమి సుగుణ, ఏడుకొండలు, రాంచందర్, అంజయ్య, శ్రీనివాస్, గీట్ల రాజిరెడ్డి, జిల్లా తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
 
 పోరు యాత్రకు ఘన స్వాగతం
 ఉదయం భూపాలపల్లి ఏరియాకు చేరిన ‘పోరు యూత్ర’కు సీపీఐ, ఏఐటీయూసీ, మహిళా, యువజన, విద్యార్థి విభాగాల నాయకులు, కార్యకర్తలు గనుల వద్ద ఘనస్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులతో ఆహ్వానించారు. కేటీకే 1, 2, 5, 6, ఓసీపీ, కేఎల్‌పీ, మంజూర్‌నగర్ ఏరియా ఆస్పత్రి, ఏరియా స్టోర్స్, వర్క్‌షాప్, సుభాష్‌కాలనీ, ఎండీ క్వార్టర్స్, కృష్ణాకాలనీ వద్ద నాయకులు మాట్లాడారు.

Videos

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

ముస్లిం మహిళలతో కలిసి వైఎస్ భారతి ప్రార్థన

ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటో చెప్పి చంద్రబాబు కళ్ళు తెరిపించిన జగన్

జగన్ ను కదలనివ్వని జనాభిమానం @హిందుపూర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

Photos

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)