amp pages | Sakshi

అన్ని అనారోగ్య సమస్యలకు ‘పాజిటివ్‌’తో పరిష్కారం

Published on Tue, 02/07/2017 - 02:16

సాక్షి, హైదరాబాద్‌ : అన్ని రకాల అనారోగ్య సమస్యలకు హోమియో వైద్యం చక్కటి పరిష్కారమని సినీ నటి జయసుధ అన్నారు. తాను చిన్నప్పటి నుంచి హోమియో మందులే వాడుతున్నట్లు చెప్పా రు. బేగంపేట్‌లో ఏర్పాటు చేసి న పాజిటివ్‌ హోమియోపతి  21వ బ్రాంచి ప్రారంభానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ హోమియో వైద్యం ద్వారానే చాలావరకు జబ్బులు పూర్తిగా నయమవుతాయన్నారు. తమ ఇంటిల్లిపాది ఆ మందులనే వాడుతున్నామన్నారు. ఎలాంటి దుష్పలితాలు లేని హోమియో మందులను అందరూ నమ్మకంతో వాడవచ్చన్నారు. పాజిటివ్‌ హోమియో డైరెక్టర్‌ ఏఎంరెడ్డి మాట్లాడుతూ సమాజంలో హోమియోపతి చాలా అవసరం ఉందన్నారు. తమ సంస్థను పక్కా ప్రణాళికతో దేశంలోని పలు రాష్ట్రాలలో విస్తరించనున్నామని చెప్పారు. జీఎం రాజు,  డాక్టర్లు, పారామెడికల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Videos

మీ బిడ్డ విజయాన్ని దేవుడు కాకుండా ఇంకెవ్వడు ఆపలేడు

దద్దరిల్లిన రాజానగరం

చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్

కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ

వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!

మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!

చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు

పేదల పథకాలపై కూటమి కుట్ర..!

బాపట్ల లో టీడీపీ కి భారీ ఎదురుదెబ్బ.. YSRCPలో చేరిన కీలక నేత

చంద్రబాబు బెయిల్ రద్దు? సుప్రీంకోర్టులో విచారణ

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?