నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆటోమేటిక్ దంతితో లాభాలు
Published on Tue, 07/26/2016 - 00:49
పుట్టపర్తి అర్బన్ : ఖరీప్ సీజన్లో సాగుచేసిన వివిధ పంటల్లో కలుపు తొలగించడానికి వినియోగించే ఆటోమేటిక్ దంతి (కలుపు తీసే పనిముట్టు) తో లాభాలు ఉన్నాయని రైతులు పేర్కొంటున్నారు. సుమారు వెయ్యి రూపాయల ఖర్చుతో సైకిల్ చక్రంతో తయారు చేసిన దంతితో ఖర్చు లేకుండా కలుపు తొలగించవచ్చని గంగిరెడ్డిపల్లి రైతు కుళ్లాయప్ప చెప్పారు. ఒక యంత్రంతో ఒక మనిషి అలుపు లేకుండా రోజుకు ఎకరా పైన కలుపు తీయవచ్చన్నారు. ప్రస్తుతం వేరుశనగ, కంది,పంటల్లో కలుపు తీయడానికి ఎద్దులు దొరకడం కష్టంగా ఉండడం, కూలీలు దొరకక పోవడంతో కలుపు తొలగించే యంత్రాన్ని తయారు చేయించినట్లు ఆయన చెప్పారు.
#
Tags