amp pages | Sakshi

ఈతకు వెళ్లిన బాలుడు గల్లంతు

Published on Fri, 08/19/2016 - 20:30

మధురానగర్‌ : 
స్నేహితులతో కలిసి రైవస్‌ కాలువలో ఈతకు వెళ్లిన బాలుడు గల్లంతయ్యాడు. వివరాలలోకి వెళితే పసుపుతోటకు చెందిన దువ్వరపాటి శివ (15) స్నేహితులతో కలిసి మధురానగర్‌ శివాలయం వద్ద రైవస్‌ కాలువలో ఈత కొట్టడానికి వెళ్లాడు. శివాలయం సమీపంలోని వంతెన పైనుంచి కాలువలోకి దూకుతూ ఈత కొడుతూ స్నేహితులతో ఉల్లాసంగా గడిపాడు. శివ వంతెన పైనుంచి మూడుసార్లు దూకి ఈత కొట్టిన తరువాత నాలుగో సారి దూకాడు. దూకిన తరువాత ఎంతకీ పైకి రాకపోవడంతో భయపడిన స్నేహితులు పారిపోయారు. సమాచారం తెలుసుకున్న శివ తండ్రి శాంతారావు, బంధువులు ఘటనాస్థలానికి చేరుకుని రైవస్‌కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. మాచవచం పోలీసులకు సమాచారం అందించారు. సీఐ ఉమామహేశ్వరరావు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. రైవస్‌ కాలువలో నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో ఆ ఉధృతికి కొట్టుకు పోయి ఉండవచ్చని భావిస్తున్నారు. పదో తరగతి చదివే కుమారుడు గల్లంతుకావడంతో తండ్రి శాంతారావు చేస్తున్న ఆర్తనాదాలు చూపరులను కంటతడిపెట్టించాయి. ఈ ఘటనతో పసుపుతోటలో విషాధచాయలు అలముకున్నాయి.  
 
 
 

Videos

విజనరీ ముసుగేసుకున్న అవినీతి అనకొండ

విజయవాడలో సాక్షి ప్రజా ప్రస్థానం

పవన్, బాబు, లోకేష్ పై జోగి రమేష్ పంచులు

వైఎస్సార్సీపీలో భారీ చేరికలు

ఎంపీ గురుమూర్తి తో సాక్షి స్పెషల్ ఇంటర్వ్యూ

చంద్రబాబుని చీ కొడుతున్న ప్రజలు..రాచమల్లు స్ట్రాంగ్ కౌంటర్

ముమ్మరంగా ప్రచారం..జగన్ కోసం సిద్ధం..

ఆఖరికి మోదీ కూడా..దిగజారుడు మాటలు ఎందుకు..?

చంద్రబాబు కుట్రలు...భగ్నం

చంద్రబాబు బాటలోనే రెండు కళ్ల సిద్ధాంతం అంది పుచ్చుకున్న బిజెపి

Photos

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)