రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
హెచ్ఎన్ఎస్ఎస్ జూనియర్ అసిస్టెంట్‌పై ఛీటింగ్ కేసు
Published on Fri, 05/12/2017 - 22:31
కర్నూలు: హంద్రీనీవా సుజల స్రవంతి అనంతపురం ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు కార్యాలయంలో జూనియర్ అసిస్టెంటుగా పని చేస్తున్న అనిల్‌కుమార్‌పై రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో ఛీటింగ్ కేసు నమోదైంది. కర్నూలు నగరం కొత్తపేటకు చెందిన షేక్ జమీలా కూతురు షాహిదా పదోతరగతి వరకు చదువుకుంది. ఈ విషయం తెలుసుకున్న అనిల్‌కుమార్ ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి షేక్ జమీలా దగ్గర లక్ష రూపాయలు దండుకున్నాడు. ఉద్యోగం ఇప్పించకపోగా, డబ్బులు వాపస్ ఇవ్వమని కోరినప్పటికీ అతను తప్పించుకొని తిరుగుతుండటంతో శుక్రవారం పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ డేగల ప్రభాకర్ తెలిపారు.
#
Tags