amp pages | Sakshi

ఉక్కులో కూలిన కోక్‌ బకెట్‌

Published on Sat, 07/30/2016 - 00:27

ఉక్కునగరం: స్టీల్‌ప్లాంట్‌ కోక్‌ఓవెన్స్‌ సీడీసీపీ–1లో శుక్రవారం జరిగిన ప్రమాదంలో కోక్‌ బకెట్‌ కుప్పకూలింది. అదష్టవశాత్తు ఈ సంఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు..విభాగం ఛాంబర్‌ 4లో వేడి కోక్‌ను చల్లార్చడానికి సుమారు 25 టన్నుల కోక్‌ను బకెట్‌లో వేసి సుమారు 40 అడుగుల ఎత్తులో ఉన్న చాంబర్‌కు తరలిస్తున్నారు. ఎత్తుపైకి వెళ్లిన బకెట్‌ సాంకేతిక సమస్య తలెత్తడంతో ఒక్కసారిగా కిందకు పడిపోయింది. బకెట్‌ కింద ఉన్న ట్రాక్‌పై పyì  నుజ్జయింది. వెంటనే కోక్‌ నుంచి మంటలు రావడంతో సిఐఎస్‌ఎఫ్‌ ఫైర్‌ విభాగం సిబ్బంది వచ్చి మంటలను అదుపు చే శారు. ఈడీ నాగరాజన్, విభాగాదిపతి ఏకే సింగ్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ట్రాక్, బకెట్‌ మరమ్మతు పనులు ప్రారంభించారు. బకెట్‌ మరమ్మతు పనులు పూర్తికావడానికి వారం రోజుల పడుతుందని తెలుస్తోంది. సంఘటన స్థలాన్ని సందర్శించిన సిటు, ఇంటక్‌ నాయకులు నిర్వహణ లోపాల వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

Videos

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

గాజువాకలో జనజాతర

బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?