వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధం
Published on Wed, 08/17/2016 - 22:50
ఆలమూరు (పెనుమంట్ర): ఆలమూరు శివారు కోమటిచెరువులో బుధవారం గ్యాస్ సిలిండర్ పేలి ఒక ఇల్లు దగ్ధమైంది. గ్రామ శివారు కోమటి చెరువు ప్రాంతంలో ఉదయం 10 గంటలకు కొండేటి సూర్యారావు ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ లీకై ప్రమాదం సంభవించింది. మంటలు వ్యాపించి సిలిండర్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో ప్రాణాపాయం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. రూ. 1.50 లక్షల ఆస్తినష్టం వాటిల్లినట్టు అత్తిలి అగ్నిమాపక సిబ్బంది అంచనా వేశారు. గ్రామ కార్యదర్శి, వీఆర్వోలు ప్రమాద నష్ట వివరాలను నమోదు చేశారు.
#
Tags