టీడీపీ సర్పంచ్ కి 11 లక్షల సంక్షేమ పథకాలు...అది సీఎం జగన్ సంస్కారం..
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'దేవరగట్టు చరిత్ర' పుస్తకం ఆవిష్కరణ
Published on Thu, 10/13/2016 - 00:21
హొళగుంద: దేవరగట్టు చరిత్ర అనే పుస్తకాన్ని జిల్లా కలెక్టర్ విజయమోహన్, ఎస్పీ ఆకే రవికృష్ణ, ఆలయ కమిటీ చైర్మన్ కుమార్‌గౌడ్, టీడీపీ ఆలూరు ఇన్చార్జ్ వీరభద్రగౌడ్‌లు ఆవిష్కరించారు. ఆలయ పూజారి రెండోకుమారుడు మనోహర్‌స్వామి 130 పేజీల నిడవి గల ఈ పుస్తకాన్ని రచించారు. దేవరగట్టుకు సంబంధించి సమగ్ర చరిత్ర, స్థల విశేషం తదితర వివరాలతో కూడిన అంశాలను ఈ పుస్తకంలో ఉన్నాయి.కార్యక్రమంలో స్పెషల కలెక్టర్ సుబ్బారెడ్డి, ఆదోని ఆడ్డీఓ ఓబులేసు, డీఎస్పీ కొల్లి శ్రీనివాసులు, ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ మురళీధర్ తదితరుల పాల్గొన్నారు.
#
Tags