గత ఐదేళ్ళలో ఏ ఏ వర్గాల ప్రజల సంపద ఎలా పెరిగింది... వాస్తవాలు
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
‘మై లిటిల్ ఇంగ్లిష్ వర్డ్ మాడ్యూల్’ ఆవిష్కరణ
Published on Thu, 09/08/2016 - 00:49
విద్యారణ్యపురి : బంగారు తెలంగాణ సాధన కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. వర్ధన్నపేట, పర్వతగిరి, హన్మకొండ మండలాల్లో పనిచేస్తున్న ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు ‘మై లిటిల్ ఇంగ్లిష్ వర్డ్ మాడ్యూల్’పై హన్మకొండలోని ప్రభుత్వ బీఈడీ కళాశాలలో ఐదు రోజులుగా కొనసాగుతున్న శిక్షణ కార్యక్రమం బుధవారంతో ముగిసింది. ఈసందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే రమేష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ‘మై లిటిల్ ఇంగ్లిష్ వర్డ్ మాడ్యూల్’ను ఆయన ఆవిష్కరించారు. సమావేశంలో జిల్లా అదనపు జేసీ ఎస్.తిరుపతిరావు, వందేమాతరం ఫౌండేషన్ బాధ్యులు రవీందర్రావు మాట్లాడారు. రిసోర్స్పర్సన్లు ఎన్.రమేష్, సి.నాగార్జునరావు, బి.నర్సింహాచార్యులు, బి.వివేకానందం, రామానుజం, జోసెఫ్, టి.రాజ్‌కుమార్ పాల్గొన్నారు.
#
Tags