ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక
Published on Fri, 09/02/2016 - 23:31
నేడు జేఎన్టీయూకేలో పురస్కారాల ప్రదానం
బాలాజీచెరువు (కాకినాడ) :
ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న 89 మందిని జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేస్తూ డీఈఓ ఆర్.నరసింహారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరికి ఈనెల 5న ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా అవార్డులు ఇవ్వవలసి ఉన్నా ఆ రోజు వినాయక చవితి కావడంతో శనివార జేఎన్టీయూకేలో జిల్లాకు చెందిన మంత్రులు పురస్కారాలు అందజేయనున్నారు.
#
Tags