amp pages | Sakshi

తమ్మరాజుపల్లెలో హీరో ధనుష్‌

Published on Tue, 12/27/2016 - 21:50

 
పాణ్యం: ఆగ్ర హీరో రజినీకాంత్‌ అల్లుడు, ప్రముఖ తమిళ హీరో ధనుష్‌ పాణ్యం మండలం తమ్మరాజుపల్లె గ్రామ సమీపంలో మంగళవారం ఓ షూటింగ్‌లో పాల్గొన్నారు. వండర్‌బార్‌ ఫిలిమ్స్‌ సంస్థ నిర్మిస్తున్న పవర్‌ పాండి చిత్ర షూటింగ్‌ గ్రామ సమీపంలోని రాజస్థాన్‌ డాబా వద్ద జరిగింది. చిత్రంలో ధనుష్‌ హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం కూడా చేస్తున్నారు. పాణ్యం మండల జాతీయ రహదారి వేంట పలు సన్నివేశాలను చిత్రీకరరించారు. డాబా వద్ద ధనుష్‌ తండ్రి, ప్రముఖ నటుడు రాజ్‌ కిరణ్‌ తమ స్నేహితులతో కలిసి చైన్నై నుండి హైదరాబాద్‌ వరకు ద్విచక్ర వాహనంపై వెళ్లి మార్గ మధ్యలో డాబాల వద్ద భోజనం చేసే సన్నివేశాన్ని ఇక్కడ చిత్రీకరించారు. ఈ ఒక్క సన్నివేశాన్నే ఉదయం నుండి సాయంత్రం వరకు చిత్రీకించారు. మూడు రోజుల పాటు ఇక్కడే షూటింగ్‌ చేయనున్నారు. అలాగే ఓర్వకల్లు రాక్‌గార్డెన్స్‌లో మరిన్ని చిత్ర సన్నివేశాలు తీయనున్నట్లు మేనేజర్‌ శ్రీనివాసులు తెలిపారు. దాదాపు 75 శాతం షూటింగ్‌ పూర్తయిన ఈ చిత్రం వచ్చే ఎడాది ఏప్రిల్‌లో రిలీజ్‌ అవుతుందన్నారు. షూటింగ్‌ విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌