amp pages | Sakshi

టీడీపీ పేరు మార్చితే ఎలా ఉంటుంది?

Published on Sat, 08/22/2015 - 19:07

హైదరాబాద్ :  తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో జాతీయ పార్టీ ఆవిర్భావంపై ఆసక్తికర చర్చ జరిగింది. ప్రాంతీయ అభిమానం ఎక్కువగా ఉన్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో టీడీపీని అక్కడ ప్రజలు ఆదరిస్తారా? గతంలో ఎన్టీఆర్ టీడీపీని జాతీయ పార్టీగా మార్చాలని చూసి వెనక్కి తగ్గారని కొంతమంది నేతలు, పార్టీ పేరు మారిస్తే ఎలా ఉంటుందని మరి కొంతమంది నేతలు సూచించారు.

అయితే పార్టీ పేరు మార్చకుండానే ఆయా ప్రాంతాల్లో సమస్యలపై ముందుకు  వెళితే పార్టీకి ఆదరణ ఉంటుందని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. టెక్నికల్గా సైకిల్ గుర్తు కూడా పార్టీకే వస్తుందని ఆయన చెప్పినట్లు సమాచారం. జాతీయ, రాష్ట్ర స్థాయి కమిటీలు, నామినేటెడ్ పోస్టులు అసెంబ్లీ సమావేశాల తర్వాతే భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు ఈ సమావేశంలో పేర్కొన్నట్లు తెలుస్తుంది.

Videos

సీఎం జగన్ సభలో ఆసక్తికర ఫ్లెక్సీలు

సీఎం జగన్ పంచులతో దద్దరిల్లిన రాజంపేట..

చరిత్రలో నిలిచిపోయేలా.. అన్నమయ్య జిల్లా ప్రజలకు శుభవార్త

చంద్రబాబు కూటమి ఉమ్మడి సభలు పై సీఎం జగన్ అదిరిపోయే సెటైర్లు

చంద్రబాబు కు అధికారం వస్తే "జిల్లా హెడ్ క్వార్టర్స్"

రాజంపేట లో అశేష ప్రజా స్పందన

కూటమిని నమ్మి మోసపోతే.. పేదలకు మళ్లీ కష్టాలు తప్పవు

గత ఐదేళ్ళలో ఏ ఏ వర్గాల ప్రజల సంపద ఎలా పెరిగింది... వాస్తవాలు

సీఎం జగన్ మాస్ ఎంట్రీ @ రాజంపేట

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @రాజంపేట (అన్నమయ్య జిల్లా)

Photos

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు