వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
‘సుంకేసుల’కు పెరిగిన ఇన్‌ఫ్లో
Published on Thu, 09/15/2016 - 22:51
సుంకేసుల(గూడూరు): మూడు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా తుంగభద్రనది ద్వారా సుంకేసుల రిజర్వాయర్‌కు నీరు చేరుతోంది. గురువారం డ్యాంకు 2700 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నట్లు డ్యాం ఏఈ శ్రీనివాసరెడ్డి తెలిపారు. కేసీ కాల్వకు 2600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామన్నారు. రిజర్వాయర్ గేటును అర మీటర్‡మేర ఎత్తి దిగువకు 1500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు. మరో రెండు, మూడు రోజుల పాటు ఇన్‌ఫ్లో కొనసాగే అవకాశం ఉందన్నారు.
#
Tags