నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
జువెనైల్ జస్టిస్ బోర్డు మెంబర్ల ఎంపికకు దరఖాస్తుల ఆహ్వానం
Published on Mon, 05/08/2017 - 23:57
అనంతపురం సెంట్రల్ : జువెనైల్ జస్టిస్ బోర్డు మెంబర్ల ఎంపికకు ఈనెల 5వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ బాలుర పరిశీలన గృహం పర్యవేక్షణాధికారి యల్లప్ప ఓ ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు ది డైరెక్టర్ జువెనైల్ వెల్ఫేర్ కరెక్షనల్ సర్వీసు, వెల్ఫేర్/ఆఫ్ స్ట్రీట్ చిల్డ్రన్ శాఖ, డోర్ నంబర్ 31–1–3ఎన్, సర్దార్ పటేల్ రోడ్డు, మారుతీనగర్, విజయవాడ–520004 అడ్రస్సుకు దరఖాస్తులు పంపాలన్నారు. వివరాలకు http://wcdsc.ap.nic.in వెబ్సైట్ను పరిశీలించాలన్నారు.
#
Tags