amp pages | Sakshi

లంబసింగిలో యూత్‌హాస్టల్స్‌ ట్రెక్కింగ్‌ క్యాంప్‌

Published on Fri, 11/11/2016 - 17:46

భీమవరం : భీమవరం యూత్‌ హాస్టల్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో డిసెంబర్‌లో లంబసింగి, భద్రాచలం, కొల్లేరు తదితర ప్రాంతాల్లో ట్రెక్కింగ్‌ క్యాంప్‌ నిర్వహించనున్నట్టు యూత్‌ హాస్టల్స్‌ అసోసియేషన్‌ భీమవరం శాఖ అధ్యక్షుడు డాక్టర్‌ మట్లమూడి చెప్పారు. భీమవరంలో శుక్రవారం అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్యాంప్‌ వివరాలను వెల్లడించారు. ఇటీవల పట్టణంలో యూత్‌ హాస్టల్స్‌ అసోసియేషన్‌ నాయకులు డాక్టర్‌ వీవీజె సోమరాజు, డాక్టర్‌ సతీష్, డాక్టర్‌ ఉష, డాక్టర్‌ రమేష్, మైథిలీ బృందం కాంచనగంగ, పాండిమ్‌గొలుచా పర్వతాలపై ట్రెక్కింగ్‌ నిర్వహించారన్నారు. డిసెంబర్‌లో నిర్వహించే ట్రెక్కింగ్‌లో పాల్గొనే వారు 94926 89575 ఫోన్‌ నంబర్‌లో సంప్రదించాలని మట్లపూడి కోరారు. సమావేశలో డాక్టర్‌ సోమరాజు, సతీష్‌  పాల్గొన్నారు.
 

Videos

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

Photos

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)