amp pages | Sakshi

ఎల్‌ఈడీ సోలార్ స్ట్రీట్‌లైట్లు

Published on Tue, 10/20/2015 - 03:23

రాష్ట్రంలో తొలిసారిగా ఇనుగుర్తిలో..

 కేసముద్రం: తెలంగాణ రాష్ట్రంలో ప్రథమంగా వరంగల్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తిలో ఫోర్‌ఆర్మ్ 24 వాట్స్ హైపవర్ ఎల్‌ఈడీ సోలార్ స్ట్రీట్ లైట్‌లను సోమవారం ఏర్పాటు చేశారు. సెన్సార్ సిస్టం ద్వారా ఈ సోలార్ లైట్లు పనిచేస్తాయని, సూర్యుడి వెలుగులో ఈ లైట్లు ఆరిపోతాయని, చీకటి పడగానే వాతంతటవే వెలుగుతాయని ఇందన వనరుల అభివృద్ధి సంస్థ డీవో కృష్ణారెడ్డి విలేకరులకు తెలిపారు. కాగా ఎంపీ నిధుల నుంచి ఈ గ్రామానికి నాలుగు స్ట్రీట్‌లైట్‌లు మంజూరయ్యాయని, ప్రస్తుతానికి ఒక లైట్‌ను ఏర్పాటు చేశామన్నారు.

ఒక్క స్ట్రీట్‌లైట్  ధర రూ.1,39,350 ఉంటుం దని, దీనికి నాలుగువైపులా బల్బుటుంటాయన్నారు. మొదటిసారిగా మహారాష్ట్రలో ఏర్పాటు చేసిన ఈ సోలార్ స్ట్రీట్‌లైట్‌లను మన రాష్ట్రంలో ఇనుగుర్తిలోనే ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. వీటిని దసరానాడు ప్రారంభించనున్నట్టు వెల్లడించారు.

Videos

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు

చంద్రబాబు, కొడుకు పప్పు తుప్పు.. అనిల్ కుమార్ యాదవ్ స్పీచ్ కి దద్దరిల్లిన మాచెర్ల

"వాళ్లకి ఓటమి భయం మొదలైంది అందుకే ఈ కొత్త డ్రామా.."

Photos

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)