అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కుమార్తెతో అసభ్య ప్రవర్తన.. తండ్రిపై కేసు
Published on Thu, 05/11/2017 - 01:04
ఇరగవరం : కుమారైతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ తండ్రిపై కేసు నమోదు చేసినట్టు ఇరగవరం ఎస్సై కేవీవీ శ్రీనివాస్ తెలి పారు. వివరాలిలా ఉన్నాయి.. ఇరగవరం శివారు అనుమాజిపాలెంకు చెందిన ఉందుర్తి రఫాయేలు అనే వ్యక్తి రెండో వివాహం చేసుకుని కొంతకాలం నుంచి మొదటి భార్యతో విడిగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో మొదటి భార్య కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బాధిత యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు చెప్పారు.
గిరిజన యువతిపై అత్యాచారం
బుట్టాయగూడెం: గిరిజన యువతిపై ఓ వ్యక్తి అత్యాచారం చేసినట్టు ఫిర్యాదు అం దిందని ఎస్సై డి.కాళీచరణ్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.. కామయ్యకుంటకు చెం దిన టి.గంగరాజు తనను అత్యాచారం చేసినట్టు మొద్దప్పగూడెంకు చెందిన ఓ గిరిజన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసినట్టు పోలీసులు చెప్పారు.
#
Tags