అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
భోగి సంబరాల్లో ఎంపీ వైవీ
Published on Fri, 01/13/2017 - 12:30
ఒంగోలు: ప్రకాశంజిల్లా కేంద్రమైన ఒంగోలులో జరిగిన సంక్రాంతి భోగి సంబరాల్లో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. స్థానిక సాయిబాబా గుడి వద్ద భోగి మంటల కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అక్కడ లయన్స్ క్లబ్, సేవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కోలాటాలను, పాటల కచేరిని ఆయన తిలకించారు. జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రైతులు పాడిపంటలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
#
Tags