నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఫిజికల్ టీచర్ల నూతన కమిటీ
Published on Mon, 09/12/2016 - 00:13
అనంతపురం రూరల్ : పట్టణంలోని ఉపాధ్యాయ భవన్లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షునిగా సిరాజుద్దీన్, ప్రధాన కార్యదర్శిగా కుమార్రాజు, కోశాధికారిగా ఏవీ శివారెడ్డి, అధికార ప్రతినిధిగా రాధాకృష్ణ, ఉపాధ్యక్షులు చిన్నరెడ్డెప్ప, శకుంతలాదేవి, సతీష్‌బాబు, సహాయ కార్యదర్శులుగా ప్రతాప్‌రెడ్డి, చామంతి, ఉమాశంకర్‌ను ఎన్నుకున్నారు.
#
Tags