amp pages | Sakshi

కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో న్యూ ఇయర్‌ వేడుకలు

Published on Sun, 01/01/2017 - 21:37

కర్నూలు: జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో కేక్‌ కట్‌ చేసి నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి పోలీసు అధికారులు ఆదివారం ఉదయం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు పెద్ద ఎత్తున తరలిరావడంతో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ కిటకిటలాడింది. జేసీ హరికిరణ్, మున్సిపల్‌ కమిషనర్‌ రవీంద్రబాబు, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ ప్రాంతీయ అధికారి శివకోటిబాబురావు, ఏఆర్‌ అడిషనల్‌ ఎస్పీ ఐ.వెంకటేష్, ఓఎస్‌డీ రవిప్రకాష్, పోలీసు అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణ, ప్రతినిధి బృందం శేఖర్‌బాబు, రామకృష్ణ, నాగభూషణం, హోంగార్డు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు విజయరత్నం డీఎస్పీలు రమణమూర్తి, బాబా ఫకృద్దీన్, సుప్రజ, వీరరాఘవరెడ్డి, కొల్లి శ్రీనివాసరావు, బాబుప్రసాద్, హరినాథరెడ్డి ఎస్పీని కలిసి పూలబోకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.
 
     సబ్‌డివిజన్‌ అధికారులతో పాటు సీఐలు కూడా ఎస్పీని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. బీ.క్యాంపులో నివాసం ఉంటున్న డీఐజీ బంగ్లా, జిల్లా పోలీసు కార్యాలయంలోని ఏఆర్‌ అడిషనల్‌ ఎస్పీ కార్యాలయం కూడా పోలీసు అధికారులతో కిటకిటలాడాయి. ఏపీఎస్‌పీ రెండో పటాలంలో పనిచేస్తున్న పలువురు అధికారులు కమాండెంట్‌ విజయకుమార్‌ను కలిసి పూలబొకే ఇచ్చిన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.  

#

Tags

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌