ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వడదెబ్బకు ఉపాధి కూలీ మృతి
Published on Thu, 06/01/2017 - 23:04
లేపాక్షి (హిందూపురం) : లేపాక్షి మండలం కల్లూరుకు చెందిన ఆదినారాయణ(45) అనే ఉపాధి కూలీ వడదెబ్బతో గురువారం మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఉదయమే ఉపాధి పనికి వెళ్లిన ఆయన మధ్యాహ్నం ఇంటికి చేరుకున్నాక, కాసేపు విశ్రాంతి తీసుకున్నాడని వివరించారు. అంతలోనే అపస్మారక స్థితికి చేరుకోవడంతో చికిత్స నిమిత్తం హిందూపురం ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు. మృతునికి భార్య లక్ష్మమ్మ, ఒక కుమారుడు ఉన్నాడు.
#
Tags