నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'తగ్గిన' ఎన్టీఆర్ విగ్రహం
Published on Sat, 02/20/2016 - 08:28
రాజమహేంద్రవరం కల్చరల్: రాజమహేంద్రవరం పుష్కరాల రేవులో శ్రీకృష్ణుని రూపంలో ఉన్న ఎన్టీ రామారావు విగ్రహాన్ని మార్పు చేశారు. 13 అడుగుల విగ్రహాన్ని తీసివేసి 6 అడుగుల ఉన్న మరో విగ్రహాన్ని గురువారం రాత్రి నెలకొల్పారు. హఠాత్తుగా విగ్రహాన్ని మార్చడం వెనక కారణాలేమిటో తెలియరాలేదు. కాగా గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రి పుష్కరఘాట్ వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే అక్కడ విగ్రహ ఏర్పాటుపై విమర్శలు వెల్లువెత్తాయి.
#
Tags