వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం
Published on Sun, 07/31/2016 - 22:42
మిర్యాలగూడ : స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1982–84వ సంవత్సరంలో ఇంటర్మిడియట్‡పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు ఆదివారం కళాశాలలో సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యాపకులు సుబ్బారావు, రామశేషయ్య, సత్యనారాయణలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు నజీర్, ఉపేందర్‌రెడ్డి, నర్సింహ్మరావు, వేణు, ప్రేమసాగర్, మధు, వెంకటేశ్వర్లు, సోమలింగం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
#
Tags