వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నందలో పోలీస్ తనిఖీలు
Published on Thu, 07/28/2016 - 23:59
అమరవీరుల స్మారక వారోత్సవాలు
మక్కువ : ఈ నెల 28 నుంచి మాఓయిస్టుల అమరవీరుల స్మారక వారోత్సవాలు నిర్వహించనున్న సందర్భంగా సీఆర్పీఎఫ్ బలగాలు అప్రమత్తమయ్యాయి. ఏజెన్సీ గ్రామమైన నందలో గురువారం గ్రామదర్శిని, వారపు సంతలు జరగడంతో సీఆర్పీఎఫ్ పోలీసులు పహారా కాశారు. సంతకు మాఓయిస్టులు వచ్చే అవకాశం ఉండడంతో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఒడిశాకు చెందిన లొచ్చ, సిరివొర, ఎగువులొచ్చ, దిగువులొచ్చ గ్రామాలతో పాటు మక్కువ మండలానికి కూతవేటు దూరంలో ఉన్న బొరిగి, పరిసర ప్రాంతాల్లో మాఓయిస్టుల సంచారం ఉండే అవకాశం ఉందని పోలీసువర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
#
Tags