వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
45 మండలాల్లో వర్షం
Published on Sun, 07/31/2016 - 22:36
అనంతపురం అగ్రికల్చర్: ఆదివారం జిల్లా వ్యాప్తంగా 45 మండలాల పరిధిలో 2.6 మిమీ సగటు వర్షపాతం నమోదైంది. ఓడీ చెరువు 15.4 మిమీ, ఎన్పీ కుంట 14 మిమీ, నల్లమాడ 13.4 మిమీ, ముదిగుబ్బ 12.4 మిమీ, పుట్టపర్తి 10.4 మిమీ వర్షం పడగా మిగతా మండలాల్లో చిరుజల్లులు పడ్డాయి. జూలై నెల సాధారణ వర్షపాతం 67.4 మిమీ కాగా 102.8 మిమీ వర్షపాతం నమోదైంది. అందులో చివరి వారం రోజుల్లోనే 79 మిమీ వర్షం కురవడం విశేషం.
#
Tags