amp pages | Sakshi

ములుగును జిల్లా చేయాలని రాస్తారోకో

Published on Tue, 08/16/2016 - 00:27

ములుగు : ములుగును సమ్మక్క–సారల మ్మ జిల్లాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా సాధన సమితి, అనుబంధ యువజన సంఘం ఆధ్వర్యంలో జా తీయ రహదారిపై  సోమవారం ధర్నా, రా స్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా జి ల్లా సాధన సమితి అధ్యక్షుడు బిక్షఫతిగౌడ్‌ మాట్లాడారు. జిల్లా ఏర్పాటుlకోసం నేడు చే పట్టనున్న బంద్‌లో అన్ని వర్గాల వారు స్వ చ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.  జిల్లా ఏర్పాటు విషయంలో మంత్రి చందూలాల్‌ చేస్తున్న కృషికి ఆయన కృతజ్ఞతలు తె లిపారు. సమితి ప్రధాన కార్యదర్శి శ్రీనివా స్, ఫ్రెండ్స్‌ యూత్‌ అధ్యక్షుడు శివ, ప్రధాన కార్యదర్శి సతీశ్, యువజన సంఘం అధ్యక్షుడు దేవదాస్‌ తదితరులు పాల్గొన్నారు.  

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)