amp pages | Sakshi

జనశిక్షణ సంస్థాన్‌ ఆధ్వర్యంలో శిక్షణ

Published on Wed, 08/31/2016 - 18:22

విజయవాడ(మొగల్రాజపురం): 
నిరుద్యోగులకు స్వయం ఉపాధి కోసం తమ సంస్థ ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ నెలలో వివిధ శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జనశిక్షణా సంస్థాన్‌ డైరెక్టర్‌ వి.శ్రీనాథ్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. హోమ్‌ అప్పయన్స్‌ మెకానిజమ్, శారీ రోలింగ్, డార్నింగ్, డ్రైక్లీనింగ్, టైలరింగ్‌   అండ్‌ కటింగ్, సర్టిఫికెట్‌ కోర్సు ఇన్‌ మెడికల్‌ లాబ్‌ టెక్నాలజీ, రిఫ్రిజరేషన్, ఎయిర్‌ కండిషనింగ్, ఎం.ఎస్‌.ఆఫీస్, లైట్‌ మోటార్‌ వెహికల్‌ డ్రైవింగ్, కంప్యూటర్‌ హార్డ్‌వేర్, ఎలక్ట్రీషియన్, డీటీపీ, మెహంది అప్లికేషన్‌ ఆర్ట్, బాతిక్‌ ప్రింటింగ్, టై అండ్‌ డై, మెషిన్‌ ఎంబ్రాయిడరీ, శారీ ఎంబ్రాయిడరీ, హోమ్‌ క్రాప్ట్స్, జూట్‌ బ్యాగ్స్‌ మేకింగ్, అద్దాలు కుట్టడం, స్క్రీన్‌ ప్రింటింగ్, కలర్‌ డైయింగ్, కుట్టుమిషన్‌ మెకానిజమ్‌ల్లో శిక్షణ ఇస్తారన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు మొగల్రాజపురంలోని రావిచెట్టు సెంటర్‌లో ఉన్న కార్యాలయంలో నేరుగా కాని 0866–2470420 నెంబరులోకానీ సంప్రదించాలని కోరారు.
 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌