amp pages | Sakshi

రేపు సీనియర్స్‌ కబడ్డీ జట్ల ఎంపిక

Published on Fri, 09/09/2016 - 22:44

కాకినాడ సిటీ:
సామర్లకోటలోని బచ్చు ఫౌండేషన్‌ మున్సిపల్‌ హైస్కూల్‌లో ఈ నెల 11న జిల్లా సీనియర్స్‌ స్త్రీ, పురుషుల కబడ్డీ జట్లను ఎంపిక చేయనున్నట్టు  జిల్లా కబడ్డీ సంఘ కార్యదర్శి ఎం.శ్రీనివాసకుమార్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారుల్లో పురుషుల బరువు 80 కేజీల లోపు, స్త్రీల బరువు 70 కేజీల లోపు ఉండాలన్నారు. ఎంపికైన క్రీడాకారులు 64వ రాష్ట్ర సీనియర్స్‌ స్త్రీ, పురుషుల కబడ్డీ చాంపియన్‌షిప్‌ పోటీలలో జిల్లా తరఫున పాల్గొంటారన్నారు. ఆసక్తిగల క్రీడాకారులుటి.వైకుంఠం (పీఈటీ, సామర్లకోట)ను 99590 27375 నంబర్లో సంప్రదించాలని సూచించారు. 
 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌