amp pages | Sakshi

రేవంత్ ఆంధ్ర ఏజెంట్

Published on Sun, 06/26/2016 - 00:12

ఆయనకు చీము నెత్తురు ఉంటే చంద్రబాబు ఇంటిని ముట్టడించాలి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి :తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవడానికి చంద్రబాబు పంపిన ఏజెంటే రేవంత్‌రెడ్డి అని, ఇలాంటి ఇంటి దొంగ పట్ల జనం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర అంచనా పద్దుల కమిటీ ఛైర్మన్, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. శనివారం ఆయన విలేకరులతో టెలిఫోన్‌లో మాట్లాడారు. రేవంత్‌కు సిగ్గూ శరం, చీమూ నెత్తురు ఉంటే సొంత జిల్లా మహబూబ్‌నగర్‌కు నీళ్లందించే  పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు కట్టొద్దని ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్న ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటిని ముట్టడించాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు కోసం తెలంగాణలోని ఏడు మండలాలను బలవంతంగా ఏపీలో కలుపుకున్నప్పుడు ఈ రేవంత్‌రెడ్డి కళ్లలో ఏం పెట్టుకున్నాడని ప్రశ్నించారు. ఆంధ్రా పెత్తనం పోయినా ఆంధ్ర వాళ్ల కుట్రలు మాత్రం కొనసాగటం దురదృష్టకమన్నారు. రేవంత్‌రెడ్డి ఒక దొరికిన దొంగ అని, ఓట్లకు నోట్ల కేసులో ఆయన జైలు జీవితం గడపాల్సిన రోజులు ముందున్నాయన్నారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)