ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
హాకీపై స్పెయిన్ దేశస్తుల శిక్షణ
Published on Tue, 08/09/2016 - 23:33
బుక్కపట్నం/పుట్టపర్తి అర్బన్: గ్రామీణ విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను వెలికి తీసేందుకు ఆర్డీటీ పలు కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగా మంగళవారం బుక్కపట్నంలోని బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు స్పెయిన్ దేశానికి చెందిన క్రీడాకారుల బృందంతో హాకీ ఆటపై శిక్షణ ఇచ్చింది. కార్యక్రమంలో పీడీ రఘు, ఆర్డీటీ మండల కో–ఆర్డినేటర్ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. అలాగే పుట్టపర్తి మండలం పెడపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులకు స్పెయిన్‌కు చెందిన ఆండ్రూ మిత్ర బృందం జిల్లా హాకీ అసోషియేషన్ సెక్రెటరీ విజయ్‌బాబు, జాయింట్ సెక్రెటరీ బాబయ్య సమక్షంలో విద్యార్థులతో గంట పాటు హాకీ ఆడి పలు మెలకువలు నేర్పారు. కార్యక్రమంలో హెచ్ఎం రామచంద్రారెడ్డి, పీడీ నాగరాజు, ఉపాధ్యాయులు లక్ష్మీపతి, నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.
#
Tags