amp pages | Sakshi

ఆదర్శ పాఠశాలల సమస్యలపై స్పెషల్‌ డ్రైవ్‌

Published on Wed, 11/23/2016 - 00:21

కర్నూలు సిటీ: జిల్లా వ్యాప్త ఆదర్శ పాఠశాలల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించేందుకు డీఈఓ హామీ ఇచ్చినట్లు ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి తిమ్మన్న తెలిపారు. మంగళవారం ఎస్టీయూ నాయకులు డీఈఓను కలిసి పలు సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాళ్లకు సంబంధించిన సంపాదిత సెలవులు సర్వీస్‌ రిజిస్టర్‌లో నమోదు.. గోనుగండ, జూపాడుబంగ్లా మోడల్‌ స్కూల్‌లో పని చేస్తున్న మహిళ టీచర్ల మాతృత్వ సెలవులు, సి.బెళగల్‌ స్కూల్‌లోని తెలుగు టీచర్‌ జీతం రాని విషయాన్ని డీఈఓ దృష్టికి తీసుకెళ్లారు. వీరి వెంట ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి రఫీ, తదితరులు ఉన్నారు.
 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)