వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆర్టీఓగా శ్రీధర్ నియామకం
Published on Sun, 09/25/2016 - 23:44
అనంతపురం సెంట్రల్ : అనంతపురం డివిజన్ రోడ్డు రవాణా అధికారి(ఆర్టీఓ)గా శ్రీధర్ నియమితులైనట్లు తెలిసింది. నెల్లూరు జిల్లాలో పరిపాలన అధికారి(ఏఓ)గా పనిచేస్తున్న ఈయన పదోన్నతిపై అనంతపురం ఆర్టీఓగా వస్తున్నారు. రెండు నెలల కిందట ఇక్కడ పనిచేస్తున్న ప్రతాప్ రిటైర్డ్ అయ్యారు.
#
Tags