వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రాష్ట్ర స్థాయి షటిల్ బ్యాడ్మింటన్‌లో..
Published on Tue, 11/01/2016 - 19:52
చీరాల విద్యార్థుల ప్రతిభ
చీరాల రూరల్: రాష్ట్ర స్థాయి జూనియర్ షటిల్ బ్యాడ్మింటన్ డబుల్స్ పోటీల విభాగంలో చీరాల విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిచి మెమెుంటోలు, షీల్డులు అందుకున్నారు. రాష్ట్ర స్థాయి షటిల్ జూనియర్ బ్యాడ్మింటన్ పోటీలు ఈ నెల 24 నుంచి 29వ తేదీ వరకు గుంటూరు జిల్లా తెనాలిలో నిర్వహించారు.
పోటీల్లో చీరాలకు చెందిన షేక్ న్యుమెర్, నితీష్ భట్లు అండర్–13 డబుల్స్ విభాగంలో పాల్గొని రన్నరప్‌గా నిలిచారు. శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాద్, బ్యాడ్మింటన్ అసోసియేషన్ సెక్రటరీ పున్నయ్య చౌదరి షీల్డులు అందజేశారు.
#
Tags