amp pages | Sakshi

సూపర్‌ మార్కెట్‌లో కి‘లేడీలు’

Published on Fri, 07/07/2017 - 11:48

ఆదిలాబాద్:
ఆదిలాబాద్‌లో ఓ సూపర్ మార్కెట్‌లో చోరీ చేస్తూ ఇద్దరు మహిళలు అడ్డంగా దొరికిపోయారు. రైతు బజారుకు ఎదురుగా ఉన్న సాగర్ సూపర్ మార్కెట్లోకి  బురఖాలు ధరించిన ఇద్దరు మహిళలు దర్జాగా ప్రవేశించారు. ఎవరికీ అనుమానం రాకుండా షాపులో చేతికందిన వస్తువునల్లా బురఖాలో వేసుకున్నారు.

వచ్చిన పని ముగించుకుని తిరిగి వెళ్లే ప్రయత్నం చేశారు. అనుమానం వచ్చిన సూపర్‌ మార్కెట్‌ యాజమాన్యం మహిళా ఉద్యోగులతో కిలేడీలను తనిఖీ  చేయిస్తే అసలు విషయం బయటపడింది. ఒక్కో  మహిళ రూ.10వేల వరకు విలువ చేసే సామానులను దొంగతనం చేసే యత్నం చేసినట్లు తెలిసి యాజమాన్యం  ముక్కున వేలేసుకుంది.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)