అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వైద్య సేవల్లో ముందుండాలి
Published on Fri, 07/29/2016 - 00:17
- డీఎంహెచ్ఓ సాంబశివరావు
వర్ధన్నపేట : గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఆశ కార్యకర్తలు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ముందుండాలని డీఎంహెచ్ఓ సాంబశివరావు అన్నారు. మండలంలోని ఇల్లంద లక్ష్మిగార్డెన్లో గురువారం నిర్వహించిన ఆశ కార్యకర్తల సమ్మేళనంలో ఆ యన మాట్లాడుతూ.. పీహెచ్సీ సబ్‌సెంట ర్ల పరిధిలోని వైద్య సేవల్లో కీలక పాత్ర వీరిదేనన్నారు. గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబ లకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజ లకు వైద్య సలహాలు, సూచనలు అందించాలని సూచించారు. ఆశ కార్యకర్తల నైఫుణ్యత, భావ వ్యక్తీకరణ, రోజువారీ కార్యక్రమాల ప్రాధాన్యతపై నృత్య, నాటిక, పాట, ప్రసంగాల ద్వారా తెలియజేశారు. కార్యక్రమంలో సీహెచ్‌సీ వైద్యులు సతీష్‌కుమార్, ప్రశాంతి, విద్య, వర్ధన్నపేట, పర్వతగిరి, సంగెం, రాయపర్తి మండలాల వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
#
Tags