నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
శ్రీవారి సేవకు సిద్ధమైన వాహనాలు
Published on Fri, 09/23/2016 - 22:16
– అక్టోబర్ 3నుంచి బ్రహ్మోత్సవాలు
సాక్షి, తిరుమల: దేవదేవుని బ్రహ్మోత్సవాలకు తిరుమల కొండ ముస్తాబవుతోంది. అక్టోబర్ 3 నుంచి 11వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి విహరించే 14 వాహనాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ఆలయం ఎదురుగా ఉండే వైభవోత్సవ మండపంలోని వాహనాలకు ఇంజనీర్లు, నిపుణులు బందం తుది మెరుగులు దిద్దారు. వాహనాలు బంగారు వర్ణంలో దేదీప్యమానంగా రూపుదిద్దుకున్నాయి. స్వర్ణరథం, మహారథం హైడ్రాలిక్ బ్రేక్లను సరిచేసి సిద్ధం చేశారు. బ్రహ్మోత్సవాల కోసం ఆలయ మాడ వీధుల్లో కూడా బ్యారికేడ్లు, గ్యాలరీల నిర్మాణం దాదాపుగా పూర్తి చేశారు.
#
Tags