నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రిజిస్ట్రేషన్ ఒకటి.. బస్సులు రెండు
Published on Fri, 12/29/2017 - 09:27
సామర్లకోట: అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్ర రిజిస్ట్రేషన్‌తో ఒకే నెంబరుతో రెండు బస్సులు నడుపుతున్న సిరి ట్రావెల్స్‌కు చెందిన ఎఆర్ 01 1166 నెంబరు బస్సును తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఆర్టీఏ అధికారులు అర్ధరాత్రి సీజ్ చేశారు. బస్సు కాకినాడ నుండి హైదరాబాద్ వెళ్తున్నది. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి బస్సులోని ప్రయాణికులను వేరే బస్సులో వారి వారి గమ్యస్థానాలకు పంపారు.
#
Tags