amp pages | Sakshi

లోక్సభ విజేతలు

Published on Fri, 05/16/2014 - 17:53

సార్వత్రిక ఎన్నికల్లో విజయాన్ని సొంతం చేసుకున్న లోక్సభ అభ్యర్ధులు వివరాలు

 

ఆంధ్రప్రదేశ్:

కడప : వైఎస్ అవినాశ్ రెడ్డి- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
రాజంపేట : పి. మిథున్ రెడ్డి - వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
కర్నూలు : బుట్టా రేణుకా - వైఎఆర్ కాంగ్రెస్ పార్టీ
నంద్యాల : ఎస్పీవై రెడ్డి - వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
తిరుపతి : వి. వరప్రసాదరావు - వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
చిత్తూరు: ఎన్.శివప్రసాద్- టీడీపీ
అనంతపురం : జేసీ దివాకర్ రెడ్డి - టీడీపీ
హిందూపురం : నిమ్మల కిష్టప్ప - టీడీపీ
నెల్లూరు: మేకపాటి రాజమోహన్ రెడ్డి - వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
ఒంగోలు: వై.వి.సుబ్బారెడ్డి - వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
గుంటూరు : జయదేవ్ గల్లా - టీడీపీ
నరసరావుపేట : రాయపాటి సాంబశివరావు -టీడీపీ
బాపట్ల : మల్యాద్రీ శ్రీరాం - టీడీపీ
విజయవాడ: కేశినేని శ్రీనివాస్ (నాని) - టీడీపీ
మచిలీపట్నం : కొనకళ్ల నారాయణ - టీడీపీ
ఏలూరు : మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) - టీడీపీ
నరసాపురం: గోకరాజు గంగరాజు - బీజేపీ
రాజమండ్రి : మాగంటి మురళీ మోహన్ - టీడీపీ
అమలాపురం: డాక్టర్ పి.రవీంద్ర బాబు- టీడీపీ
కాకినాడ: తోట నరసింహం - టీడీపీ
అనకాపల్లి : ముత్తంశెట్టి శ్రీనివాస్ (అవంతి శ్రీనివాస్) - టీడీపీ
విశాఖపట్నం : కె.హరిబాబు - బీజేపీ
అరకు : కొత్తపల్లి గీత - వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
విజయనగరం: పి.అశోక్ గజపతి రాజు -టీడీపీ
శ్రీకాకుళం: కింజారపు రామ్మోహన్ నాయుడు - టీడీపీ

 

తెలంగాణ:


మహబూబాబాద్: ప్రొ. అజ్మీరా సీతారాం నాయక్ - టీఆర్ఎస్
నిజామాబాద్ : కవిత - టీఆర్ఎస్
మహబూబ్నగర్ : ఏపీ జితేందర్ రెడ్డి - టీఆర్ఎస్
మల్కాజ్గిరి : సీహెచ్ మల్లారెడ్డి - టీడీపీ
జహీరాబాద్ : బి.బి.పాటిల్ - టీఆర్ఎస్
కరీంనగర్ : వినోద్ కుమార్ బోయినపల్లి - టీఆర్ఎస్
హైదరాబాద్ : అసదుద్దీన్ ఓవైసీ  - ఏఐఎంఐఎం
మెదక్: కేసీర్ - టీఆర్ఎస్
వరంగల్ : కడియం శ్రీహరి - టీఆర్ఎస్
చెవేళ్ల : కొండా విశ్వేశ్వర రెడ్డి - టీఆర్ఎస్
ఆదిలాబాద్: గొడం నగేష్ - టీఆర్ఎస్
భువనగిరి: డాక్టర్ బుర్రా నరసింహ గౌడ్ టీఆర్ఎస్
ఖమ్మం:  పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి -వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
పెద్దపల్లి: బల్కా సుమన్ - టీఆర్ఎస్
నిజామాబాద్:  కవిత - టీఆర్ఎస్
సికింద్రాబాద్: బండారు దత్తాత్రేయ - బీజేపీ
నాగర్ కర్నూలు: నంది ఎల్లయ్య- కాంగ్రెస్
మహబూబ్నగర్: ఏపీ జితేంద్ర రెడ్డి- టీఆర్ఎస్
మల్కాజ్గిరి : సిహెచ్. మల్లారెడ్డి - టీడీపీ
నల్గొండ : గుత్తా సుఖేందర్ రెడ్డి - కాంగ్రెస్

 

జాతీయం :

రాయ్బరేలి: సోనియా గాంధీ - కాంగ్రెస్
అమేధీ: రాహుల్ గాంధీ - కాంగ్రెస్
అమృత్సర్: కెప్టెన్ అమరేందర్ సింగ్ - కాంగ్రెస్
నాందేడ్: అశోక్ చవాన్: కాంగ్రెస్
చిద్వారా: కమల్నాథ్ - కాంగ్రెస్
గుణ: జోతిరాదిత్య సింధియా- కాంగ్రెస్
ఎర్నాకుళం: కె.వి.థామస్ - కాంగ్రెస్
గుల్బర్గా : మల్లిఖార్జున ఖర్గే - కాంగ్రెస్
చిక్బళ్లాపూర్ : ఎం. వీరప్ప మెయిలీ
కోలార్ : కె.హెచ్. మునియప్ప

ఘజియాబాద్ : వి.కె. సింగ్ - బీజేపీ
ఝాన్సీ - ఉమాభారతి - బీజేపీ
వడోదరా - నరేంద్ర మోడీ - బీజేపీ
వారణాసి - నరేంద్ర మోడీ - బీజేపీ
విదిశా - సుష్మాస్వరాజ్ - బీజేపీ
బెంగళూరు (పశ్చిమ) - అనంతకుమార్ - బీజేపీ
నాగ్పూర్ - నితీన్ గడ్కారీ - బీజేపీ
బళ్లారి - శ్రీరాములు - బీఎస్ఆర్ పార్టీ
గాంధీ నగర్ - ఎల్.కె. అద్వానీ - బీజేపీ

Videos

మీ బిడ్డ విజయాన్ని దేవుడు కాకుండా ఇంకెవ్వడు ఆపలేడు

దద్దరిల్లిన రాజానగరం

చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్

కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ

వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!

మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!

చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు

పేదల పథకాలపై కూటమి కుట్ర..!

బాపట్ల లో టీడీపీ కి భారీ ఎదురుదెబ్బ.. YSRCPలో చేరిన కీలక నేత

చంద్రబాబు బెయిల్ రద్దు? సుప్రీంకోర్టులో విచారణ

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?