amp pages | Sakshi

ఏ పార్టీకి భయపడడం లేదు: సీఈసీ

Published on Thu, 05/08/2014 - 18:07

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సజావుగా సాగుతోందని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వీఎస్ సంపత్ తెలిపారు. తాము నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. విధుల నిర్వహణలో ఏ పార్టీకి భయపడడం లేదని స్పష్టం చేశారు. ధైర్యంగా, నిజాయితీగా తమ పని తాము చేసుకుపోతున్నామని చెప్పారు. ఎన్నికల సంఘంపై రాజకీయ పార్టీల విమర్శలు బాధాకరమని పేర్కొన్నారు.

భద్రతా ఏర్పాట్ల విషయంలో స్థానిక అధికారుల సూచనలు పాటిస్తున్నామని వెల్లడించారు. ప్రజాస్వామ్య మూల స్తంభాల్లో ఎన్నికల సంఘం ఒకటని అన్నారు. వారణాసిలో నరేంద్ర మోడీ ర్యాలీకి అనుమతి ఇవ్వకపోవడం సముచితమేనని సమర్థించుకున్నారు. అమేథీలో రాహుల్ గాంధీ ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై నివేదిక కోరామని వీఎస్ సంపత్ తెలిపారు.

Videos

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌